- కేతువుకి ఏడు వేలు జపం+ఏడు వందలు క్షీరతర్పణం+డెభై హోమం+ఏడు మందికి అన్నదానం చేసేది.
- వినాయక చవితి రోజున గణేషుని పూజించుట.
- వినాయకుడు,విష్ణు మూర్తి ఆలయాలను దర్శించి, పేదలకు ఆహారం పంచవలెను.
- మంగళ వారం రోజున ఖర్జూరం పేదలకు పంచవలెను.
- మంగళ వారం రోజున ఉలవలు,అరటిపండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏరోజు ఆవుకి ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆరోజు మనం ఆ ఆహారాన్ని తినరాదు.
- కుక్కలకు,గుర్రములకు ఏ ఆహారాన్ని అయినా పెట్టవలెను.
- మూడు మంగళ వారాలు వినాయకుని గుడిలో ఉండ్రాళ్ళు నివేదన చేసి, పేదలకు పంచేది.
- శ్రీ కాళహస్తి వెళ్లి కేతు గ్రహ దోష నివారణార్ధం "సర్ప దోష పరిహార పూజ" జరిపించండి.
Thursday, January 7, 2010
కేతు గ్రహానికి శాంతులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment