- బుధునికి పదిహేడువేలు జపం+పదిహేడు వందల క్షీరతర్పణం+నూట డెభై హోమం+పదిహేడు మందికి అన్నదానం చేసేది.
- బుధ వారం రోజున పెసర పప్పు పొంగలి, పచ్చని అరటి పళ్ళు పేదలకు దానం చెయ్యాలి.
- బుధ వారం రోజున విష్ణు మూర్తి ఆలయాలను దర్శించవచ్చు.(ఉదా:రాముడు,కృష్ణుడు,రంగనాధ స్వామి,నరసింహ స్వామి ఆలయాలు.)
- పెసలు,అరటిపండు కలిపి ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకు ఆహారంగా ఏ ధాన్యం పెడుతామో ఆ ధాన్యం మీరు తినరాదు.
- ఒక రాగి ముక్కకి పెద్ద రంద్రం చేసి, దానిని పారుతున్న నీటిలో వేయవలెను.
- బుధ గ్రహం బాగాలేనపుడు నపుమ్సకులకు (కొజ్జాలు) లేదు అనకుండా ధర్మం చెయ్యాలి.
- తొలి ఏకాదశి రోజున విష్ణు సహస్ర నామ స్తోత్రం ఐదు మార్లు పారాయణ చేయగలరు.
- బుధ వారం రోజున పురుష సూక్తం(లేదా) విష్ణు సూక్తం (లేదా) నారాయణ సూక్తం పారాయణ చేయాలి.
- తులసి మాలను పదిహేడు బుధ వారములు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలంకరించండి.
Thursday, January 7, 2010
బుధ గ్రహ దోషానికి శాంతులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment