- శుక్రునికి ఇరవయ్ వేలు జపం+రెండువేలు క్షీరతర్పణం+రెండొందలు హోమం+ఇరవయ్ మందికి అన్నదానం చేసేది.
- శుక్ర గ్రహ దోష నివారణార్థం శ్రీ లక్ష్మి దేవి, పరసు రాముడు ఆలయాలను సందర్సించాలి.
- శుక్ర వారం రోజు అలసందులు,అరటి పండు ఆవుకి ఆహారంగా పెట్టాలి. గమనిక: ఏ రోజు ఆవుకి ఏ ధాన్యం ఆహారంగా పెడుతామో ఆ ధాన్యం మనం తినరాదు.
- పాలతో చక్కర పొంగలిని చేసుకొని,ధునిలో వేయవలెను.
- శ్రీ రాజ రాజేశ్వరి దేవి అష్టకాన్ని(లేదా) రాజ రాజేశ్వరి దేవి స్తవాన్ని రోజూ పటించాలి.
- మల్లె పూల మాలను లక్ష్మి దేవికి అలంకరించాలి.
- చీమలకు పంచదార(చక్కర) ఆహారంగా వేస్తూ ఉండాలి.
- దీపావళి పర్వ దినాన లక్ష్మి అష్టకము (లేక) కనకధారా స్తోత్రం ఎనిమిది మార్లు పారాయణ చెయ్యాలి.
Thursday, January 7, 2010
శుక్ర గ్రహానికి శాంతులు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment